హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద వివాహ ఆహ్వాన పత్రిక

KDP: ఇడుపులపాయలో ఈరోజు వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్దకు వైఎస్ షర్మిల చేరుకున్నారు. వైఎస్ అంజిలిరెడ్డి- సోమల రఘురామ్‌రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ షర్మిల, రఘురామ్‌రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.