హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతలో ఆయుష్ వైద్య శిబిరం

PPM: ఆయుష్ వైద్య సేవలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. కూనేరు సంత పెదఖేర్జిలలో శనివారం ఆయుష్ వైద్యాధికారి డా. వై. పూజితతో కలిసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలపై తనిఖీలు చేసి ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేశారు.