హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్మార్ట్ కిచెన్‌ దేశానికే స్ఫూర్తిదాయకం'

KDP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాహారం అందించేందుకు జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్‌ విధానం దేశానికే స్ఫూర్తిదాయకమని ఎన్‌ఐసీడీసీ సీఈవో, ఎండీ రజత్ కుమార్ సైనీ ప్రశంసించారు. వల్లూరు మండలం గంగాయపల్లె పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లోని స్మార్ట్ కిచెన్‌ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ తో కలిసి ఆయన పరిశీలించారు.