హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఎన్‌యూ దూరవిద్యలో ఆధునిక కోర్సులు

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధునిక సాంకేతిక రంగానికి అనుగుణంగా కొత్త సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చిందని కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగ మార్కెట్‌ అవసరాలు, పరిశ్రమల అంచనాలకు అనుగుణంగా నూతన కోర్సులను రూపొందించినట్లు పేర్కొన్నారు.