హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్భయ నిధులతో మహిళలకు పటిష్ట రక్షణ

SKLM: నిర్భయ్ ఫండ్‌ ద్వారా మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం కేంద్ర ప్రభుత్వ అధికారులు కలెక్టర్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ మేరకు జిల్లాలో మహిళలకు అవసరమైన భద్రతా సౌకర్యాలపై కలెక్టర్ వివరించారు.