W.G: జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో నాణ్యత, కచ్చితత్వం పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని జేసి కె.ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆన్‌లైన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు ఎటువంటి తప్పులు లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రీ- సర్వేలో కచ్చితత్వం పాటించాలి'


