హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూసేకరణ వివాదాలపై కలెక్టర్ విచారణ

PLD :పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొండమోడు–పేరేచర్ల జాతీయ రహదారి (NH-167AG) విస్తరణకు సంబంధించి 18 భూసేకరణ కేసులపై ఆర్బిట్రేషన్ విచారణ చేపట్టారు. ​రహదారి పనులను వేగవంతం చేయడంతో పాటు, భూములు కోల్పోయిన రైతులకు, బాధితులకు న్యాయమైన పరిహారం త్వరగా అందేలా చూడటమే ఈ విచారణ ముఖ్య ఉద్దేశం, నిబంధనలు ప్రకారమే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.