హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొగ్గు తవ్వకాలపై అభిప్రాయ సేకరణ..!

ELR: చింతలపూడిలో రిలయన్స్ కంపెనీ చేపట్టనున్న బొగ్గు వెలికితీత పనులపై రైతుల ఆందోళనలను తెలుసుకునేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు రేచర్ల గ్రామంలో రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.