అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థులకు భారతీయ ఆర్థిక మార్కెట్లపై అవగాహన, అవకాశాలు అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనర్ డాక్టర్ జె. మూర్తి ఆర్థిక మార్కెట్లు, పెట్టుబడులు, రిస్క్‌లు, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిట్స్‌లో ఆర్థిక మార్కెట్లపై వర్క్‌షాప్..!


