ASF: వాంకిడి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
తెలంగాణ
VIDEO: సర్పంచులతో మండల సమస్యలపై సమీక్ష


