హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పార్వతీపురం మండలం జమదాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త నంబూరు తిరుపతిరావు కుమారుడు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు శనివారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి సంతాపం తెలిపి వారిని ఓదార్చారు.