E.G: స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద శనివారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. 'పరిశుభ్రమైన కొవ్వూరు-ఆరోగ్యకరమైన కొవ్వూరు' కోసం పని చేద్దామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్యకరమైన కొవ్వూరు కోసం పని చేద్దాం: ఎమ్మెల్యే


