హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో క్యాన్సర్ సర్జరీ నిపుణుల సేవలు

తిరుపతి స్విమ్స్ శ్రీవారి వైద్య సేవలో భాగంగా ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. హరీశంకర్ బీజీవీ ప్రత్యేక వైద్య సేవలు అందించారు. మినిమల్లీ ఇన్వేసివ్ క్యాన్సర్ సర్జరీలపై రోగులకు నిపుణుల సలహాలు, చికిత్సా ప్రణాళికలు అందించారు. దేశ, విదేశాల్లోని ప్రముఖ వైద్య నిపుణులు శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములు కావాలని స్విమ్స్ సంచాలకులు డా. G జగదీష్ పిలుపునిచ్చారు.