హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు పంపిణీ

W.G: కాళ్ల మండలం పెదఅమిరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ట్రై సైకిళ్ళును డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు శనివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు దోహదపడాలి అన్నారు.