TPT: చంద్రగిరి (M) నరసింగాపురం గ్రామ పంచాయతీ ISO 41001 సర్టిఫికేషన్ పొందింది. మౌలిక వసతుల నిర్వహణ, ప్రజా సేవలు, పారదర్శక పాలనకు గుర్తింపుగా ఈ సర్టిఫికేషన్ లభించింది. 755 కుటుంబాల నుంచి తడి, పొడి వ్యర్థాల సేకరణ, వర్మీ కంపోస్ట్, 100 శాతం కుళాయి కనెక్షన్లు, LED వీధి దీపాలు, CC రహదారులు వంటి సదుపాయాలు కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
నరసింగాపురం పంచాయతీకి ISO గుర్తింపు


