హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తక్కువ కేల‌రీల స్వీటెన‌ర్లతో ప్ర‌మాద‌మే!

బరువు తగ్గాలనుకునేవారు లేదా మధుమేహ బాధితులు తక్కువ కేలరీల స్వీటెనర్లు, ఆర్టిఫిషియల్ షుగర్ ప్రత్యామ్నాయాలు ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇవి గుండెకు ప్రమాదకరమని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వీటి వాడకం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు. అందుకే సహజసిద్ధమైన మితమైన ఆహారమే ఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు..