కరెంట్, షాపింగ్ మాల్ బిల్లులు, ATM రిసిప్ట్‌లను నేరుగా చేతితో పట్టుకుంటే బీపీ, షుగర్, క్యాన్సర్, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు రావచ్చని డా. విక్రాంత్ సింగ్ హెచ్చరించారు. ఈ బిల్లులను థర్మల్ పేపర్‌తో తయారు చేస్తారని, వాటిలో ఉండే BPS, BPA రసాయనాలతో ముప్పు పొంచి ఉందన్నారు. బిల్లులను పట్టుకునేవారు నైట్రైల్ గ్లౌజులు వాడాలని, పిల్లలకు వాటిని ఇవ్వొద్దని సూచించారు.
ఆరోగ్యం
బిల్లులు పట్టుకుంటే క్యాన్సర్ ముప్పు?


