రోజంతా కూర్చొని పనిచేసేవారు ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి టైమర్ పెట్టుకోండి. అలారం మోగిన ప్రతీసారీ 10 స్క్వాట్స్ చేయండి. కొన్ని మెట్లు ఎక్కడం లేదా నడుము భాగాన్ని కాస్త స్ట్రెచ్ చేయండి. లేదంటే 20 సార్లు ప్రశాంతంగా దీర్ఘశ్వాస తీసుకోండి. రోజంతా అసలు కదలిక లేకుండా ఉండి, సాయంత్రం వేళ గంట వ్యాయామం చేసినా శరీరానికి పూర్తి మేలు జరగదు.
ఆరోగ్యం
రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?


