హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజుకు 60 సెక‌న్ల పాటు ప్లాంక్ వ్యాయామం చేస్తే..?

రోజుకు కేవలం 60 సెకన్ల పాటు ప్లాంక్ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించి, కోర్ కండరాలను పటిష్టం చేస్తుంది. భుజాలు, వీపు, కాళ్ళ బలాన్ని పెంచడంతో పాటు వెన్నునొప్పిని తగ్గిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా చేస్తే శరీర సమతుల్యత, భంగిమ మెరుగవుతాయి. మెరుగైన ఆరోగ్యానికి ఇది సులభమైన మార్గం.