హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీ వాసుల రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. గుడివాడ–టిడ్కో కాలనీ మధ్య ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచే బస్సు సర్వీసును శనివారం టిడ్కో కాలనీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కూటమి నాయకులతో కలిసి శనివారం ప్రారంభించారు.