PLD: వినుకొండ ముస్లిం మైనార్టీల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీసుకెళ్లారు. మార్కజ్ మసీదు అభివృద్ధికి రూ.25 లక్షలు, షాదీఖానా నిర్మాణానికి నిధులు కోరారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్యలు పరిష్కరించి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం దృష్టికి వినుకొండ ముస్లింల సమస్యలు


