నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం పరిశీలించారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాములను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత, నిల్వ ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్


