మధ్యాహ్నం భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణక్రియ మందగించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అలాగే శరీరంలో జీవక్రియ నెమ్మదించి బరువు పెరిగే ప్రమాదం ఉంది. సమయానికి తినకపోవడం వల్ల శక్తి తగ్గి అలసట, నీరసం ఆవహిస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతిరోజూ సరైన వేళకు భోజనం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
మధ్యాహ్నం భోజనం ఆలస్యంగా చేస్తున్నారా..?


