హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బాదంపాలు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు

బాదంపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రోజూ రాత్రి ఒక గ్లాసు బాదంపాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎముకలు ధృఢంగా మారుతాయి. అలాగే శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ అలసటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది.