VSP: విశాఖలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఆరిలోవ నుంచి 1,504 మంది లబ్ధిదారులను తరలించేందుకు తోటగరువు హైస్కూల్‌లో 30 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అయితే రాత్రి 1 గంటకే వచ్చిన తమకు తిండి, ఇతర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రంతా బస్సుల వద్దే సిబ్బంది


