హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిచ్చి మొక్కలను తొలగించిన విద్యార్థులు

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. కళాశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.