కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహిళను రహస్యంగా వివాహం చేసుకుని భర్త ముఖం చాటేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 30న విజయవాడ దుర్గమ్మ గుడిలో జయలక్ష్మిని పెళ్లి చేసుకున్న పెంకు ఫణికుమార్ అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు తెలిపింది. అత్తారింటికి వెళ్తే దాడి చేసి అవమానించారని ఆరోపిస్తూ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. పెళ్లి జరిగినట్లు ఫణికుమార్ తండ్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రహస్యంగా పెళ్లి.. భర్త కోసం మహిళ ఆందోళన


