హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగితే?

ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగితే కడుపు శుభ్రంగా ఉంటుంది. నిమ్మకాయలోని విటమిన్ C శరీర రక్షణకు తోడ్పడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని పెంచుతుంది. హానికరమైన విషపదార్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి, మూత్ర విసర్జనను పెంచి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.