హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం తర్వాత స్మోకింగ్ చేస్తున్నారా..?

భోజనం తర్వాత సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం. తిన్న వెంటనే స్మోకింగ్ చేస్తే, ఆ ఒక్క సిగరెట్ సాధారణ సమయంలో తాగే 10 సిగరెట్లతో సమానం. జీర్ణక్రియ వేగంగా జరిగేటప్పుడు పొగలోని నికోటిన్, హానికర రసాయనాలు త్వరగా రక్తం, అవయవాల్లోకి చేరుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదం ముప్పు పెరిగే అవకాశం ఉంది.