ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రోజూ ఓట్స్ తీసుకోవడం ద్వారా శక్తి అందడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఆరోగ్యం
ఓట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు


