బార్లీ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన పానీయం. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు వేసవిలో శరీరానికి చలువ చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఆరోగ్యం
బార్లీ వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు


