హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమృత్ భారత్‌తో రైల్వే స్టేషన్లకు కొత్త రూపు..!

HYD: నగర పరిధిలోని పలు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో భాగంగా కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది. మల్కాజ్‌గిరి స్టేషన్‌ను రూ. 28 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి స్టేషన్లలోనూ పనులు కొనసాగుతున్నాయి. నగరవ్యాప్తంగా 84 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.