MLG: ములుగు జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో గణేశ్ మండపం వద్ద శుక్రవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సౌభాగ్యం, పిల్లల క్షేమం కోసం ప్రార్థించారు. అనంతరం శీలం ప్రవీణ్-శ్రీలత దంపతులు అన్నదాతలుగా నిలిచి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
తెలంగాణ
వీవర్స్ కాలనీలో ఘనంగా కుంకుమ పూజలు


