హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనులు ప్రారంభించిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

JN: టెండర్లు పిలిచి లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ జారీ చేసిన హ్యామ్‌ రోడ్లకు అక్టోబర్‌లోగా అగ్రిమెంట్లు పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. అసెంబ్లీలో నేడు MLA మాట్లాడుతూ.. వర్కింగ్‌ సీజన్‌ ముగిసేలోపు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్లు చేసుకుని రహదారి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.