WGL: నర్సంపేటలో 9వ పోషణ్ మాస్ 2026 కార్యక్రమాన్ని CDPO మాధురి ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘సరైన పోషణతో బలమైన కుటుంబాలు’ అంశంపై మహిళలకు అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు.
తెలంగాణ
పోషణ్ మాస్‌పై అవగాహన కార్యక్రమం


