ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్‌నట్స్, చేపలు, ఆకుకూరలను డైట్‌లో చేర్చుకోండి. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. డీహైడ్రేషన్ వల్ల మెదడు అలసిపోతుంది, కాబట్టి తగినంత నీరు తాగండి. పజిల్స్ పూరించడం, కొత్త భాష నేర్చుకోవడం లేదా చదవడం వంటివి మెదడును చురుగ్గా ఉంచుతాయి.
ఆరోగ్యం
జ్ఞాపకశక్తిని పెంచుకోండిలా?


