సత్యసాయి: తనకల్లు మండలం చెక్కవారిపల్లి చెరువు పరిధిలో సుమారు 100 ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం పెంపకానికి శ్రీకారం చుట్టారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ట్రాక్టర్ నడుపుతూ పశుగ్రాసం గడ్డి విత్తనాలను చల్లారు. ఎల్‌నినో పరిస్థితుల్లో పశుగ్రాసం కొరత లేకుండా పాడి రైతుల పశుసంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాడి రైతులకు అండగా పశుగ్రాసం పెంపకం


