GNTR: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేసేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. అమరావతి ఓఆర్‌ఆర్, వినుకొండ–గుంటూరు జాతీయ రహదారి పనులపై ఎన్‌హెచ్‌ఏఐ అమరావతి ప్రాజెక్టు అమలు యూనిట్ ప్రాజెక్టు డైరెక్టర్ విరాజ్ సురాజ్ వాలా శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు పూర్తి చేసేందుకు చర్యలు'


