హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో వైసీపీ ధర్నాకు అవినాష్ పిలుపు

NTR జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ నెల 21న మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు DSC అక్రమాలపై CBI విచారణ కోరుతూ.. విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.