హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా శ్రీరాములు

AKP: జిల్లా ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా కె. శ్రీరాములు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్డీవోగా విధులు నిర్వహించిన షేక్ ఆయిషా మెటర్నిటీ సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న శ్రీరాములకు కలెక్టర్ విజయ కృష్ణన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.