హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ కోర్సుల ప్రవేశాలకు గడువు పెంపు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలోని ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు దూరవిద్య సంచాలకులు ఆచార్య డి.ఏ. నాయుడు తెలిపారు. జూలై–ఆగస్టు 2026 సెషన్ ప్రవేశాల కోసం విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.