హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నల్ల జీలకర్ర తింటున్నారా? 

కలోంజీ లేదా నల్ల జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలపై స్వల్ప ప్రయోజనం ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థకు కూడా మద్దతు ఇవ్వొచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ మందులు వాడేవారు వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిది.