రొయ్యల వీపుపై కనిపించే నల్లటి గీత రక్తనాళం కాదు.. అది వాటి జీర్ణనాళం. ఇందులో ఆహార అవశేషాలు, ఇసుక, వ్యర్థాలు ఉండొచ్చు. దీనిని తొలగించకుండా తింటే ఇసుక తగలడం, రుచి మారడం వంటి సమస్యలు రావచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రొయ్యలను సరిగ్గా ఉడికించకపోతే హానికర బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం
అసలు ఆ నల్లటి నరం ఏమిటి?


