VZM: జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గొడియాడ గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గొడియాడలో నీటి పథకం ప్రారంభించిన మంత్రి


