VZM: గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అందిస్తున్న హోమియోపతి వైద్య సేవలను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కిశోర్ బాబు శనివారం కోరారు. హోమియోపతి వైద్యంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుందని తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో హోమియోపతి సేవలు


