హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'

AKP: వైసీపీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పిలుపునిచ్చారు. పరవాడలో శనివారం జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్గ విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో కార్యకర్తల సమన్వయంతో ప్రజా సమస్యలపై పోరాడాలని అన్నారు.