అన్నమయ్య: పేదలందరికీ సొంత ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయచోటి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ అన్నారు. రాయచోటిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి 40 ఏళ్ల క్రితమే స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పేదలందరికీ పక్కా ఇళ్లు కల్పించడమే లక్ష్యం'


