హన్మకొండ నగరంలోని దీన్‌దయాల్ నగర్, బంధం చెరువు, కోట చెరువు, ఇందిరమ్మ కాలనీల్లో నివసిస్తున్న సుమారు వెయ్యి మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఐ ప్రతినిధి బృందం శనివారం మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందజేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
పేదల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి: సీపీఐ


