KRNL: కౌతాళం మండలంలోని తాగునీటి సమస్య, మౌలిక వసతుల కొరత, పెండింగ్ అభివృద్ధి పనులను కర్నూలు MPనాగరాజు దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కౌతాళం మండల సమస్యలపై ఎంపీకి వినతి


