JN: రఘునాథపల్లిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు చేశారు. రాజయ్య 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. చిల్లర పనులు, చేష్టల కారణంగానే ఆయన పార్టీ టికెట్ పొందలేకపోయారని ఆరోపించారు. పనిచేసే వారినే ఆదరించాలని ప్రజలను కోరారు.
తెలంగాణ
VIDEO: తాటి కొండ రాజయ్యపై కడియం విమర్శలు


